India vs Australia 2ndTest : Virat Kohli Is ‘Disrespectful’ And ‘Silly’: Mitchell Johnson | Oneindia

2018-12-19 202

Former Australian seamer Mitchell Johnson on Wednesday said that India skipper Virat Kohli was disrespectful to Australian skipper Tim Paine after losing the 2nd Test at Perth.
#indiavsaustralia2018
#viratkohli
#3rdtest
#4thtest
#RohitSharma
#CheteshwarPujara
#IshantSharma
#MitchellStarc
#ShaneWarne
#Timpine
#perth
#rishabpanth
#bumra
#ishanthsharma

టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీపై ఆసీస్‌ మాజీలు ఇంకా ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే పెర్త్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో కోహ్లీ అమర్యాదగా ప్రవర్తించాడని ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ మిచెల్‌ జాన్సన్‌ ఆరోపించాడు. కెప్టెన్ స్థాయిలో ఉన్న వ్యక్తి అలా చేయడం తనకు సిల్లీగా అనిపించిందని బుధవారం మీడియాతో వెల్లడించాడు. కోహ్లి ఓ అమర్యాదస్తుడని, వెర్రివాడంటూ వ్యాఖ్యానించాడు. ఈ టెస్ట్‌లో ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌, కోహ్లిల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరడం.. భారత్‌ 146 పరుగుల తేడాతో ఓడిపోవడం తెలిసిందే.